అమ్రావతిలో రాజాపేట్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన ఎంపీ నవ్ నీత్ కౌర్
ABP Desam
Updated at:
08 Sep 2022 10:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమ్రావతి ఎంపీ నవ్ నీత్ కౌర్ ఓ పోలీస్ స్టేషన్ లో హంగామా చేశారు. ఓ కేసు విషయమై పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.