అండర్ గార్మెంట్స్ కోసం దిల్లీకి..! రిపోర్టర్ల ప్రశ్నలకు ఝార్ఖండ్ MLA బసంత్ సోరెన్ వెరైటీ జవాబు
Continues below advertisement
ఝార్ఖండ్ లో ఇటీవల తలెత్తిన సంక్షోభం తర్వాత... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ మధ్యే విశ్వాస తీర్మానం నెగ్గారు. అంతకుముందు జరిగిన పరిస్థితులపై.... ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ను రిపోర్టర్లు ప్రశ్న అడిగారు. మీరు దిల్లీ ఎందుకు వెళ్లారని అడిగితే, బసంత్ సోరెన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
Continues below advertisement