Mamata Banerjee At Balasore Train Accident Spot: 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రమాదమన్న మమతా
బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో యాంటీ-కొలిజన్ డివైస్ లేదని, లేకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు.