Balasore Train Accident | What Is Kavach System: ఆ వ్యవస్థ లేకపోవడమే ప్రమాదానికి కారణమా?

Continues below advertisement

బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ దేశం మొత్తాన్ని విషాదంలో నింపేసింది. అయితే.... రైల్వే సిగ్నలింగ్ సిస్టంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కవచ్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణనష్టమన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై రైల్వే అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రమాదం జరిగిన రూట్ లో కవచ్ సిస్టమ్ లేదని తెలిపారు. అసలు ఏంటీ కవచ్ సిస్టమ్..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram