Karnataka Assembly Vidhana Soudha Specialties: విధాన సౌధ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Continues below advertisement
చూడగానే రాజసౌధంలా కనపడే కర్ణాటక అసెంబ్లీ.... "విధాన సౌధ". భారతదేశంలోని శాసనసభలన్నింటి కన్నా పెద్దది. పూర్తిగా గ్రానైట్ తో 1952 నుంచి 1956 మధ్య కట్టిన ఈ భవన నిర్మాణంలో 5000 మంది కార్మికులు 1500 మంది స్టోన్ కట్టర్స్ పని చేశారు. ఈ బిల్డింగ్ ను ఇప్పుడు కట్టాలంటే కనీసం 200 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఈ చారిత్రక భవనం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
Continues below advertisement