Himachal Pradesh Floods: 2013 లో Kedarnath Temple ను కాపాడిన Bhim Shila ఇదే..!
Continues below advertisement
ఉత్తరాది రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న ఫ్లాష్ ఫ్లడ్స్ ఎప్పుడు తగ్గుతాయో తెలియక ఇప్పుడు అక్కడ ఉన్న అందర్లోనూ కలవరం నెలకొంది. సాధారణ జనజీవనానికి మళ్లీ వచ్చేది ఎప్పుడో అని ఎదురుచూస్తున్నారు. మీకు గుర్తుందా.... 2013 లో కేదార్ నాథ్ లోనూ ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి చెప్పుకుందాం.
Continues below advertisement