Kannada Star Kichcha Sudeep Supports BJP: బీజేపీ తరఫున కిచ్చా సుదీప్ ప్రచారం
Continues below advertisement
కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్... వచ్చే నెల కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతానని, పోటీ చేయబోనని క్లారిటీ ఇచ్చారు.
Continues below advertisement