Bihu Dance Assam Target Guinness Record: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా అస్సాంలో కసరత్తులు
Continues below advertisement
11 వేల మంది అస్సామీస్ జానపద నృత్య కళాకారులు... గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి ఆ రాష్ట్రంలో బిహు పండుగ. వారికి అది చాలా ప్రత్యేకం. ఆ సందర్భంగా బిహూ పాటకు.... 11వేల 140 మంది కళాకారుల చేత ఒకే చోట బిహూ డ్యాన్స్ చేయించే దిశగా ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతోంది.
Continues below advertisement