Jr NTR Reaches Bengaluru | Taraka Ratna Heart Stroke: క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం
యువగళం పాదయాత్ర తొలి రోజే హార్ట్ స్ట్రోక్ కు గురైన తారకరత్నకు ప్రస్తుతం నారాయణ హృదయాలయలో చికిత్స అందుతోంది. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉందని బాలకృష్ణ, ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు.