Jr NTR On Taraka Ratna Health Update: అన్నయ్యకు అందరి ఆశీస్సులు కావాలి
నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారు కానీ క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చినట్టు కాదని ఎన్టీఆర్, కల్యాణ్ రాం, కర్ణాటక వైద్యమంత్రి సుధాకర్ తెలిపారు.
Tags :
Jr NTR Bengaluru Kalyan Ram ABP Desam Telugu News . Lokesh Yuvagalam Taraka Ratna Narayana Hrudalaya