Hindenburg Counter to Adani : అదానీల వివరణపై స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన హిండన్ బర్గ్

Continues below advertisement

నీ అప్పుల గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే...మధ్యలో దేశం టాపిక్ దేశభక్తి ఎందుకు వచ్చింది..అంటే ఏంటీ జాతీయవాదం ముసుగుతో మీ అప్పుల్ని కప్పేయాలనకుంటున్నారా. ప్రపంచ కుబేరుడు అదానీకి హిండన్ బర్గ్ రీసెర్చ్ వేసిన సూటి ప్రశ్న ఇది. ఈ సంస్థ చేసిన ఆరోపణలతో ఉన్నట్టుండి అదానీ కంపెనీల షేర్లన్నీ నేల చూపులు చూశాయి. మొత్తం అదానీ వ్యాపారం అతలాకుతలమైపోయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram