హిజాబ్ వివాదంపై విచారణ రేపటి వాయిదా...హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Continues below advertisement

Kanrataka లో Hijab Controversy హింసాత్మకంగా మారింది. Harihara లో పోలీసులు గాల్లో కాల్పులు జరిపి విద్యార్థులపై లాఠీ ఛార్జి చేశారు. Udupi Pre University విద్యార్థులు HighCourt లో Petition ను దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మొత్తంమీద హిజాబ్ వ్యవహారంతో కర్ణాటక లో భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram