హరిహరలో హింసాత్మక ఘటనలకు దారితీసిన వివాదం

Karnataka లో Udupi hijab వివాదం రాష్ట్రం మొత్తం హింసాత్మకంగా మారుతోంది. ఇప్పటికే కర్ణాటక కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల విద్యార్థులు ఆందోళన బాట పట్టగా...హిజాబ్ వర్సెస్ కాషాయ కండువాలుగా వివాదం మారిపోయింది. దీనిపై Karnataka high court లో case ఈరోజు hearing రాగా వాదనలు జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలను తీవ్రతరం చేశారు. హరిహర లో ప్రభుత్వ కళాశాల వద్ద విద్యార్థులు, ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు.దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola