Group Of People Threw Ink On Damoh DEO: విద్యాశాఖధికారిపై ఇంక్ పోసిన దుండగులు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లా విద్యాశాఖధికారి ఎస్కే మిశ్రాపై కొందరు ఇంక్ పోశారు. ఆ తర్వాత జైశ్రీరాం అని నినాదాలు చేశారు. గంగా జమునా స్కూల్ లో హిజాబ్ వివాదానికి సంబంధించి మాట్లాడుతున్నారని, కానీ దాని విచారణ తాను చేపట్టట్లేదని, పాత బిల్లుల కోసం కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్లు చేసి ఉంటారని మిశ్రా అన్నారు.