Drunk TTE Misbehaves With Woman Bengaluru | KJM రైల్వే స్టేషన్ లో ఘటన| Indian Railways
Continues below advertisement
తనతో మిస్ బిహేవ్ చేశాడంటూ.... రైల్వే టీటీఈపై ఓ యువతి ఆరోపణలు చేసింది. బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ ఉందని చూపించినా.... మిస్ బిహేవ్ చేశాడని అక్కడివారు చెప్తున్నారు. అతను మద్యం సేవించి ఉన్నాడంటున్నారు. తోటి ప్రయాణికులంతా అమ్మాయికి సపోర్ట్ గా నిలబడ్డారు.
Continues below advertisement