Dangerous Feat To Cross River In Odisha: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని మరీ సాహసం

Continues below advertisement

ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఇలా చెట్టు ద్వారా నదీ ప్రవాహాన్ని దాటుతున్న వీరు..... ఒడిశాలోని గజపతి జిల్లాలోని ఓ గ్రామంలోనివి. ఇక్కడ వీరు ఈ ఒడ్డు నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే బ్రిడ్జి లేదు. సో ఇలా చెట్టు ఎక్కి... అటుపైన అక్కడ ఏర్పాటు చేసుకున్న చెక్కల బ్రిడ్జి ద్వారా దాటాల్సిందే. కింద ప్రవాహం కూడా తక్కువగా ఏమీ లేదు. కానీ తప్పట్లేదు. వరద ప్రవాహం పెరిగినా బలమైన ఈదురుగాలులు వీచినా.... ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram