Donation To Ayodhya Ram Mandir Museum: ఇంతకాలం కష్టపడి సేకరించారు, ఇప్పుడు రాములోరి కోసం ఆనందంగా వదిలేస్తున్నారు!
Continues below advertisement
తన జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న పోస్టల్ స్టాంపులు మరియు నాణాలను రాములవారి కోసం ఆనందంగా వదిలేస్తున్నారు,ఉత్తర్ ప్రదేశ్ లోని హథ్రస్ పట్టణానికి చెందిన ఈ శైలేంద్ర షరఫ్. అయోధ్యలో ఏర్పాటు చేయబోయే మ్యూజియం కోసం తన వద్ద ఉన్న పురాతన పోస్టల్ స్టాంపులు మరియు నాణాలను ఇచ్చేయబోతున్నాడు.
Continues below advertisement