Crime Branch Foils Serial Bomb Blast Plan: భారీగా ఉగ్రకుట్ర భగ్నం
Continues below advertisement
బెంగళూరులో ఉగ్రకుట్రని భగ్నం చేశారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పేలుడు పదార్థాలు, తుపాకులు సీజ్ చేశారు. కనకనగర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement