Former Kerala CM Oommen Chandy Passes Away: ఊమెన్ చాందీ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అనారోగ్యంతో కన్నుమూశారు. 79 ఏళ్ల ఆయన.... గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.