Conman Sukesh Chandrashekhar Allegations: సుఖేష్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన కేటీఆర్

Continues below advertisement

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.... మరోసారి కవితతో పాటు కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశాడు. ఈసారి నేరుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram