Congress Siddaramaiah Dance Video: Bharat Jodo Yatra లో రాహుల్ తో కలిసి పరిగెత్తిన సిద్ధరామయ్య
ఏ ఎగ్జిట్ పోల్ కూడా అంచనా వేయని భారీ విజయాన్ని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అగ్ర నాయకులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసికట్టుగా పనిచేయడం....కాంగ్రెస్ ఘనవిజయానికి కారణమైంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని పాత వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.