Karnataka Elections 2023 Results | CM Basavaraj Bommai: ఫలితాలు విశ్లేషిస్తున్న బొమ్మై
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే.... బీజేపీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.... కౌంటింగ్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Tags :
Telugu News Election Results ABP Desam Elections 2023 Karnataka Karnataka Election Abp Results