CM KCR Distributed Cheques: చంఢీగడ్ లో చెక్కులు అందించిన కేసీఆర్, కేజ్రీవాల్, మాన్|ABP Desam
Agri Laws ను కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ అలుపెరగకుండా పోరాటం చేసిన అమరులైన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్, సీఎం కేజ్రీవాల్, సీఎం భగవంత్ సింగ్ మాన్ కలిసి ఛండీగఢ్ లోని చెక్కుల పంపిణీ చేశారు.