Google Doodle Pays Tribute to Great Gama| నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి @ABP Desam

ప్రపంచంలోనే  Famous wrestler లలో ఒకరైన గామా పెహల్వాన్ The Great Gama గా ప్రాచుర్యం పొందారు. మే 22, 1878న పంజాబ్ ప్రావిన్స్‌లోని జబ్బన్వాల్ గ్రామంలో జన్మించారు గామా పెహల్వన్. గామా పహిల్వాన్ 144వ జయంతి సందర్భంగా గూగుల్ తన హోమ్ పేజ్ డూడుల్‌ను ఆయన కోసం అంకితం చేసింది. ఈ డూడుల్‌ను కళాకారిణి బృందా జవేరి రూపొందించారు. డూడుల్ లో గమా పెహల్వాన్‌ను గదతో సహా చూపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola