Chandrayaan-3 Final Deboosting Successful: ఆఖరి డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం
ABP Desam
Updated at:
20 Aug 2023 08:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ఫైనల్ డీబూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్‌ను దిగువ కక్ష్యకు చేర్చారు. చంద్రుడిపై కాలుమోపడమే మిగిలి ఉంది.