DRDO Drone Crashes In Karnataka Chitradurga: పరీక్షిస్తుండగా కుప్పకూలిన డ్రోన్

డీఆర్డీవో పరీక్షిస్తున్న తపస్ డ్రోన్... ట్రయల్ ఫ్లైట్ సందర్భంగా... కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కుప్పకూలింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను రక్షణ మంత్రిత్వ శాఖకు డీఆర్డీవో బ్రీఫ్ చేయనుంది. దీనిపై సమగ్ర విచారణ జరగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola