Breaking News | Supreme Court On Demonetisation: నోట్ల రద్దును సమర్థించిన ధర్మాసనం

Continues below advertisement

పెద్ద నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీన్ని ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram