Biparjoy Cyclone Continues To Move Towards Gujarat: గుజరాత్ దిశగా కదులుతున్న బిపోర్ జాయ్
బిపోర్ జాయ్ తుపాను గుజరాత్ దిశగా కదులుతోంది. రేపు సాయంత్రానికి కచ్ జిల్లాలో జఖౌ పోర్ట్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావం ముంబయి మీద కూడా ఉంది. మెరైన్ డ్రైవ్ వద్ద అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.