V Senthil Balaji Breaks Down As ED Takes Him Into Custody: ఏడుస్తూ కనిపించిన తమిళనాడు మంత్రి
Continues below advertisement
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ ఈయన. ఇంతలా ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా..? ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఈయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఓమన్ దురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తెల్లవారుజామున పరీక్షలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇలా బ్రేక్ డౌన్ అయ్యారు. ఈడీ అధికారుల తీరుపై అక్కడ అధికార డీఎంకే నాయకులు మండిపడుతున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని, న్యాయపరంగా పోరాడతామని అంటున్నారు.
Continues below advertisement