Bengaluru Protest For Kannada Language: బెంగళూరులో కన్నడ భాషాభిమానుల ఆగ్రహం, ఆందోళన.. కారణాలు ఏంటో తెలుసా..?
కర్ణాటక రాజధాని బెంగళూరులో పెద్ద ఎత్తున భాషా వివాదం నెలకొంది. దీనికి కారణం... బృహత్ బెంగళూరు మహానగర పాలికె... అదే అక్కడి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయమే.