Rahul Gandhi Bharat Nyay yatra : భారత్ జోడోకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ మరోయాత్ర | ABP Desam
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ను గద్దె దించటమే లక్ష్యంగా మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయయాత్ర పేరుతో యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది