Balasore Train Accident | Waltair DRM Anup Kumar Sathpathi: ఘోర ప్రమాదం ఎలా జరిగింది..?
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై విశాఖ వాల్తేర్ DRM అనూప్ కుమార్ సత్పతి సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చో ఆయన ABP Desam కు వివరించారు.