Balakrishna on Tarakaratna health | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ అప్ డేట్
నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంపై.. బాలకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.