Ayodhya Ram Mandir | Turbans After 500 Years: శతాబ్దాలుగా చెప్పులు, గొడుగులు లేవు.. 500 ఏళ్ల క్రితం చేసిన శపథానికి అంత విలువ ఉందా..?

అయోధ్య చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే, బాబా గజరాజ్ సింగ్ వారసులు, సూర్యవంశీ క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు, హవన పూజ నిర్వహించి 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా తలపాగాలు ధరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola