Ayodhya | Huge Rally In America By Ram Bhakts: అమెరికాలో మ్యూజికల్ లైట్ షో, కార్ల ర్యాలీ నిర్వహించిన రామభక్తులు
Continues below advertisement
మరో 8 రోజులు మాత్రమే ఉన్నాయి... కేవలం భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్ఠ జరగడానికి. ఇప్పటికే దేశమంతా ఆ సందడి, భక్తి, ఆరాధనాభావాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. అమెరికాకూ వ్యాపించింది. అమెరికాలోని అనేక మంది భారతీయులు... తమ భక్తిని విభిన్న విధాల్లో చాటుకుంటున్నారు.
Continues below advertisement