Maldives President Comments on India | ఇండియాపై మరోసారి మాల్దీవుల అధ్యక్షుడు కామెంట్స్ |ABP Desam
ABP Desam
Updated at:
14 Jan 2024 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMaldives President Comments on India :
సైజు పరంగా మాది చిన్న దేశమే కావొచ్చు. అంత మాత్రాన మమ్మల్ని బెదిరించడం తగదు. ఆ పనికి ఎవరికీ లైసెన్సులు ఇవ్వలేదు అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అన్నారు.