Atiq Ahmed Ashraf Ahmed Shot Dead: Prayagraj Asad Encounter జరిగిన 2 రోజులకే హత్య
ABP Desam
Updated at:
15 Apr 2023 11:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.... .హత్యకు గురయ్యాడు. జైలు నుంచి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా.... గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్ తో పాటు అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను గురువారమే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు అతీక్ అహ్మద్ ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.