Assam CM Controversial statements : రాహుల్ గాంధీపై అవమానకర వ్యాఖ్యలు | ABP Desam

Congress MP Rahul Gandhiపై Assam CM Himanta Biswa Sharma వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Pakistanపై Surgical Strikesకి రాహుల ప్రూఫ్ అడుగుతున్నారని, రాహుల్.. Rajiv Gandhi కుమారుడో కాదో తాము ఎప్పుడైనా అడిగామా అని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని సైనికులు చెబితే... ప్రూఫ్ అడగడానికి రాహుల్ ఎవరని నిలదీశారు. అయితే హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా BJP వ్యతిరేక పార్టీలన్నీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola