ABP CVoter Opinion Poll Elections 2024: మరోసారి మోదీ,బీజేపీ హవా కనపడటం ఖాయంగా కనిపిస్తోందా..?
Continues below advertisement
దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్ వెల్లడించే ట్రాక్ రికార్డు ఉన్న ఏబీపీ - సీ ఓటర్.... లోక్ సభ ఎన్నికలకు ముందు మరోసారి ప్రజల అభిప్రాయాలను సేకరించి .. క్రోడీకరించి ఫలితాలను వెల్లడించింది. ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితం వచ్చే అవకాశముందో చూద్దాం.
Continues below advertisement