Follow Me Smart Luggage : ఫాలో మి స్మార్ట్ లగేజ్.. ఇకపై మీరు బ్యాగులు మోయక్కర్లేదు | ABP Desam

Continues below advertisement

ఏదైనా ఊరెళ్లేప్పుడు చేతిలో లగేజ్ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఇక ఫ్యామిలీతో, పిల్లలతో వెళ్లేవాళ్ల కష్టాలైతే చెప్పక్కర్లేదు. భుజాలకు, చేతుల్లో, వీపుపైన.. బ్యాగులే బ్యాగులు. అవన్నీ మోయలేక చేతులు, భుజాలు నొప్పి పడుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది... అరిస్తా వాల్ట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram