551 Kilos Nagara For Ayodhya Ram Mandir: 551 కిలోలంట..ఇంత భారీ నగారా తయారు చేసేందుకు ఎన్నాళ్లు పట్టింది..?

అయోధ్య రామమందిరం కోసం అహ్మదాబాద్ లో 551 కిలోల నగారా సిద్ధమైంది. వివిధ రకాల డ్రమ్స్ తయారు చేయడంలో ప్రసిద్ధి గాంచిన దబ్గార్ వర్గానికి చెందిన కళాకారులు ఈ నగారాను తయారు చేశారు. దీన్ని అయోధ్య రామమందిరానికి అందించబోతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola