2 Year Old Boy Rescued From Borewell In Karnataka: బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సురక్షితం
సుమారు 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత... కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. విజయపుర జిల్లాలోని లచయన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. రెండేళ్ల సాత్విక్.... తన ఇంటి దగ్గర ఆడుకోవడానికి బయటకెళ్లి ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న బోర్ వెల్ లో పడిపోయాడు.