Tip of the tongue: మాట్లాడుతుండగా ఒక్కోసారి మనకు కొన్ని పదాలు గుర్తురావు ఎందుకు?

మాట్లాడుతుండగా ఒక్కోసారి మనకు కొన్ని పదాలు గుర్తురావు. చెప్పాలనుకుంటున్న ఆ పదం నోట్లో నానుతున్నట్లే ఉంటుంది. కానీ బయటకు రాదు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఎదుర్కొనే ఉంటాం. ఇదేమైనా సీరియస్ సమస్యా, దీని గురించి నిజంగా ఆందోళన చెందాలా..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola