ఒమిక్రాన్‌ను జయించిన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కొవిడ్
Continues below advertisement
ఒమిక్రాన్‌ను జయించిన ఓ వైద్యుడికి మళ్లీ కొవిడ్ సోకింది. ఇప్పటికే ఈ వేరియంట్‌పై ఆందోళన నెలకొన్న వేళ ఈ విషయం మరింత షాకింగ్‌గా ఉంది.ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకు భయపెడుతుంది. ఇప్పటికే దేశంలో 23 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యాప్తి ఎక్కువగా ఉంది కానీ లక్షణాలు తక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ తాజాగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఒమిక్రాన్‌ను జయించిన ఓ వ్యక్తికి మళ్లీ కొవిడ్ సోకింది. ఇండియా లో ఓమిక్రాన్ వేరియంట్ ఎంటర్ అయినపుడు, స్టార్టింగ్ కేసెస్ నమోదైనపుడు ఒకరైన 46 ఏళ్ల బెంగళూరు డాక్టర్ కు మళ్లీ కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
Continues below advertisement