Zubeda Ali Exclusive Interview: Comedian Aliని Bigg Bossకి పంపిస్తాను! | ABP Desam
Youtube start చేసిన కొద్ది కాలంలోనే Zubeda Ali చాలా ఫేమస్ అయ్యారు. తన డిఫరెంట్ స్టైల్ Cooking, Helping Natureతో అందరి మనసులు గెలుచుకున్నారు. అయితే ఫ్యూచర్ లో యాక్టింగ్ ఛాన్స్ వస్తుందా అంటే జుబేదా ఏమన్నారంటే..?