Interesting Facts About Radhe Shyam: Backdrop ఎలా మారిందో చెప్పిన Production Designer రవీందర్
ABP Desam
Updated at:
07 Mar 2022 08:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRadhe Shyam ను Europe నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ కథను మొదట India Backdrop లో తెరకెక్కించాలని అనుకున్నారట. Prabhas కోరడంతో కథను Italy నేపథ్యానికి మార్చినట్టు Production Designer Ravinder చెప్పుకొచ్చారు. ఇంకా Cinema Budget గురించి కూడా ఆయన మాట్లాడారు. Radhe Shyam Pressmeet లో రవీందర్ ఏమన్నారంటే...