Yatra2 Teaser Review | Mammootty Jiiva లతో Mahi V Raghav యాత్ర 2 ఎమోషనల్ ట్రైలర్ | ABP Desam

యాత్ర 2 మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ గా జీవా, వైఎస్సాఆర్ గా యాత్రతో మ్యాజిక్ చేసిన మెగాస్టార్ మమ్ముట్టి కాంబినేషన్ లో యాత్ర 2 అనగానే ఈ ఎక్స్ పెక్టేషన్స్ మరింత పీక్స్ కి వెళ్లాయి. రీసెంట్ గా రిలీజైన తర్వాత ట్రైలర్ తో అది నిజమే అనిపిస్తోంది. మహీ వీ రాఘవ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనిపిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola