Essence of #Thandel | Naga Chaitanya | Sai Pallavi | Chandoo Mondeti | DSP | Bunny Vas | Geetha Arts

లవ్ స్టోరీ మూవీ తర్వాత నాగ చైతన్య, సాయిపల్లవి కాంబినేషనల్ లో వస్తున్న సినిమా తండేల్. కార్తికేయ 2తో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూమొండేటి చాలా గ్యాప్ తీసుకుని మరీ గీతాఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను తీస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola