Yatra 2 | Ketaki Narayan Interview : యాత్ర 2 లో భారతి క్యారెక్టర్ నాకెలా వచ్చిందంటే.! | ABP Desam
Continues below advertisement
యాత్ర 2(Yatra 2) సినిమాలో వైఎస్ భారతి(YS Bharathi)గా నటించిన కేతకి నారాయణ్( Ketaki Narayan) ఈ సినిమా చేసే వరకు తనకు జగన్ ఎవరో కూడా తెలియదని, భారతి గురించి వినలేదని చెప్పారు. మొదటిసారి భారతిని కలిసినప్పుడు ఏం జరిగిందో వివరించారు. మరాఠీ, మలయాళం సినిమాలు చేసిన కేతిక ఇప్పుడు యాత్ర 2 సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
Continues below advertisement