Sundeep Kishan Controversial Comments on Eagle : ఊరుపేరు భైరవకోన ఈవెంట్ లో సందీప్ కిషన్ | ABP Desam

Continues below advertisement

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona ) సినిమాతో ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే అదేరోజును రవితేజ (Raviteja) ఈగల్ (Eagle) సినిమాకు సోలో రిలీజ్ కేటాయించారని ఇలా ఎలా చేస్తారంటూ సందీప్ కిషన్ ఫైర్ అయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram